Digital Marketing Course By GOOGLE:
ప్రస్తుతం డిజిటల్ మార్కెటింగ్ కి చాలా డిమాండ్ పెరిగింది. ఆన్లైన్ షాపింగ్ నుండి ఉద్యోగాలు, వ్యాపారాలు ఇలా అనేక అవకాశాలు మనకి అందుబాటులోకి వచ్చాయి.
ఈ క్రమంలోనే Students దగ్గర నుండి చిన్న వ్యాపారస్తుల సైతం వారి భవిషత్తు ను డిజిటల్ మార్కెటింగ్ లో మెరుగు పరుచుకోవడానికి గూగుల్ ఒక course ను ఫ్రీ గ అందిస్తుంది.
ఉచితంగా అందుబాటులో ఉన్న ఈ కోర్సులో మొత్తం 26 మాడ్యూల్స్ ఉంటాయి, 40 గంటల కోర్స్ ఇది. ప్రతి మోడ్యూల్ లో మూడు నుంచి ఏడు వీడియోస్తో పాటు ప్రతీ వీడియో అర్థమైందో లేదో అని చెక్ యువర్ నాలెడ్జ్ అని ప్రశ్నలు కూడా ఉంటాయి. ప్రతి మాడ్యూల్ ఒక అస్సేస్మెంట్ టెస్ట్ కూడా ఉంటుంది. ఇక కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన వారికి గూగుల్ డిజిటల్ ఆన్ లాక్ పేరుతో ఒక సర్టిఫికెట్ కూడా ఇస్తుంది.
Course కోసం కింద కనిపిస్తున్న లింక్ క్లిక్ చేయండి.