హాయ్, మీరు 2022 లో YouTube ఛానల్ మొదలుపెట్టాలి అనుకుంటే ఏ టాపిక్స్ మీద వీడియోస్ చేస్తే త్వరగా సక్సెస్ అవుతారు అనే విషయం గురించి తెలుసుకుందాం. దాని కంటే ముందు అసలు 2022 లో YouTube మీకు తగినదా కదా అలాగే YouTube నుండి డబ్బులు సంపాదించడానికి ముఖ్యమైనవి ఏంటి అనేది తెలుసుకోవడానికి ఈ క్రింది వీడియో చూడండి.
No1 Home Based Part-Time Jobs — తెలుగు వారి కోసం: Watch Demo Video
YouTube లో త్వరగా సక్సెస్ రావాలంటే ముఖ్యమైనది Topics . మీరు ఏ టాపిక్స్ మీద వీడియోలు పెడుతున్నారు అనేది ఎంత ముఖ్యమో వాటి మీద మీ ఇంటరెస్ట్ కూడా అంతే ముఖ్యం. అసలు ముందు మీకు ఏ విషయాలపైనా ఎక్కువ అవగాహన ఉందొ తెలుసుకోండి. ఇక్కడ మేము 5 రకాల టాపిక్స్ చెప్తాము. వాటిలో మీకు దేని మీద ఆసక్తి ఉంటె వాటి మీద వీడియోస్ చేయండి.
Top 5 Topics:
Movie Reviews
Job Updates
Fashion
Health & Fitness
Product Unboxing
పైన చెప్పిన 5 టాపిక్స్ లో మీకేమైనా అవగాహనా ఉంటె వాటిలో ఒకటో మొదలుపెట్టండి. లేదా మీకు నచ్చిన టాపిక్ మీద వీడియోస్ చేయండి కానీ సక్సెస్ వచ్చేంతవరకు వదిలిపెట్టకండి.
గమనిక:మీరు మీ మొబైల్ తోనే ఒక యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టాలి అనుకుంటే కింద ఇచ్చిన వీడియో చూడండి.