work from home jobs

మీ ఇంట్లో ఉంటూ డబ్బు సంపాదించాలి అనుకుంటున్నారా

మీరు ఇంట్లో కాలిగా ఉంటున్నారా? ఏ పని తోచడం లేదా ?

కాకపోతే మీ జీతం మీ అవసరాలకు తగ్గా సరిపోవడం లేదా?

మీరు మీ ఇంట్లో ఉంటూ డబ్బు సంపాదించాలి అనుకుంటున్నారా?

లేకపోతే చదువవుతూ ఎంతో  కొంత ఆదాయాన్ని సంపాదించాలి  అనుకుంటున్నారా!.

మీ చదువుపూర్తయి పార్ట్ టైం  జాబ్స్, ఫుల్ టైం, లైఫ్ టైం వంటి ఉద్యోగం కోసం ఏంతో కాలం నుండి ఎదురు చూస్తున్నారా?.

అటువంటి వారికోసం ఓ గొప్ప అవకాశం. నూటికి నూరు శాతం నిజాయితో కూడిన ఉద్యోగ అవకాశాలు  మీకోసం. ఎక్కడ లేనటువంటి మరి ముఖ్యంగా మన తెలుగు ప్రజల కోసం ఆన్లైన్ లో మొట్టమొదటి సారి ఎన్నోరకాల ఉద్యోగ అవకాశాలు మీ ముందరా ఉంచడం జరుగుతుంది.

అరే నాకు ఇంగ్లీష్  మీద అంత పట్టులేదు! , అరే నేను బయటకి వెళ్లి ఉద్యోగాం చెయ్యలేను, నేను ఒకరి క్రిందా పనిచెయ్యను, నేను అమ్మాయిని,నేను గృహిణిని కదా ,నాకు కష్టపడేతత్వం ఉంది కానీ  శరీరం సహకరించం లేదు,  నేను ఇంటర్యూ పేస్ చెయ్యలేను, నేను అంతగా చదువుకోలేదు, నాకు ఇంటర్ నెట్ గురించి అంతగా తెలియదు ఇటువంటి అనేక సందేహాలతో మీలో మీరు మదన పడుతున్నారా. వీటితో అంతగా అవసరం లేకుండా మీకు కాస్త అవగాహన ఉన్నా చాలు మీరు ఉద్యోగానికి అర్హతా కలిగినట్లే.

మీకు ఉద్యోగం చెయ్యాలి అనే తపన ఉందా మీకు ఉద్యోగం కల్పించడం మా బాధ్యతా. మీ కష్టానికి తగ్గ ఫలితం మీ చేతుల్లోనే ఉందీ. మరేందుకు ఆలస్యం ఇప్పుడే సిద్దపడండి 20 పైగా ఉద్యోగాలు అవకాశాలు  మీరు మీ ఇంట్లోనే ఉంటూ చేసుకొనే వెసులుబాటు ఉంది. వందకు వంద శాతం నిజాయితీ తో కూడినటువంటి  ఉద్యోగం.

ఇందులో  డిజిటల్ మార్కెటింగ్ , బ్లాగింగు, అఫిలిట్ మార్కెటింగ్, PTC వంటి అనేక రకాల  వర్క్స్ మేము మీకు నేర్పిస్తాం. మేము మీకు వర్క్ చేసిచూపిస్తాము. మీరు కనీసం రోజుకి రెండు నుండి మూడు గంటలు వర్క్ చేస్తే చాలు మీరు కనీసంలో కనీసం నెలకు 6,000 నుండి 20,000 వరకు మనీ సంపాదించవచ్చు. ఇందులో ఎటువంటి సందేహం లేదు చాలా మంది మీకన్నా ముందే ఈ దారిలో సంపాదిస్తున్నారు. మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే క్రింద ఉన్న వీడియోస్ చూడండి.

Work Demo Video:

Payment Proof Videos:

Visit Our Official Website: teluguonlinejobs.com 

20220213_201249

Make Money With WhatsApp

 

 

 

 

Make Money Online (Earn Money with Whatsapp)

Whatsapp can be a very good social media platform to advertise your product. Nowadays Whatsapp has become very popular among all age group people. So, here comes an opportunity to utilize this popularity for your business.

How does it work?

1. Create an active group on Whatsapp and add members which you want.

2. Get a link of your product which you want to sell and paste it to the Whatsapp group.

3. If you don’t have your own business you can sign up for affiliate program for Amazon or Flipkart or any other shopping sites and can pick your affiliate link and paste it on the Whatsapp group.

4. As someone click on the clink and purchase that product then you will be getting good amount of commission out of that.

How to receive Payment?

If you have your own business, then its upto yo. You can link any kind of payment gateways Or Direct UPI, its upto you.

If you are referring a affiliate link then you will be getting the payment as per those website terms and conditions.

Telugu Version:

Whatsapp మీ ఉత్పత్తిని ప్రచారం చేయడానికి చాలా మంచి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ కావచ్చు. ఈ రోజుల్లో Whatsapp అన్ని వయసుల వారికి బాగా ప్రాచుర్యం పొందింది. కాబట్టి, ఈ జనాదరణను మీ వ్యాపారం కోసం ఉపయోగించుకునే అవకాశం ఇక్కడ ఉంది.

ఇది ఎలా పని చేస్తుంది?

1. Whatsappలో క్రియాశీల సమూహాన్ని సృష్టించండి మరియు మీకు కావలసిన సభ్యులను జోడించండి.

2. మీరు విక్రయించాలనుకుంటున్న మీ ఉత్పత్తి యొక్క లింక్‌ను పొందండి మరియు దానిని Whatsapp సమూహంలో అతికించండి.

3. మీకు మీ స్వంత వ్యాపారం లేకుంటే, మీరు Amazon లేదా Flipkart లేదా ఏదైనా ఇతర షాపింగ్ సైట్‌ల కోసం అనుబంధ ప్రోగ్రామ్ కోసం సైన్ అప్ చేయవచ్చు మరియు మీ అనుబంధ లింక్‌ని ఎంచుకొని, Whatsapp సమూహంలో అతికించవచ్చు.

4. ఎవరైనా క్లింక్‌పై క్లిక్ చేసి, ఆ ఉత్పత్తిని కొనుగోలు చేస్తే, దాని నుండి మీకు మంచి మొత్తంలో కమీషన్ లభిస్తుంది.

చెల్లింపును ఎలా స్వీకరించాలి?

  • మీకు మీ స్వంత వ్యాపారం ఉంటే, అది మీ ఇష్టం. మీరు అనుబంధ లింక్‌ని సూచిస్తున్నట్లయితే, ఆ వెబ్‌సైట్ నిబంధనలు మరియు షరతుల ప్రకారం మీరు చెల్లింపును పొందుతారు.
get paid to watch videos

Get Paid To Watch ! వీడియోలు చూస్తూ డబ్బులు సంపాదించండి

Register on Earneo and get paid while you watch videos

పొద్దున్న లేస్తే చాలు మన అందరం YouTube, Facebook, Whatsapp మొదలగు సోషల్ మీడియా ఛానల్ లో ఏదో ఒక కంటెంట్ చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా వీడియో కంటెంట్ చూస్తాము. మరి మనం వీడియోస్ చూడటం వలన కంపెనీలు కోట్లు సంపాదించుకుంటున్నాయి. ఒకసారి ఆలోచించండి… మన వలన వాళ్ళు అంత సంపాదిస్తున్నారు అందులో మనకి వాటా ఇస్తే ఎంత బాగుంటాది. ఈరోజు ఈ ఆర్టికల్ లో నేను మీకు అటువంటి ప్లాటుఫార్మ్ గురించి చెప్తాను.

Read More: Complete Home Based Jobs _ Part-Time / Full-Time 

మీరు వీడియోస్ చూస్తూ డబ్బులు సంపాదించుకోవచ్చు. Get Paid To Watch!

Visit Official Website: https://earneo.tube/login

పైన ఇచ్చిన లింక్ ఓపెన్ చేసి అందులో ఫ్రీ గా రిజిస్టర్ అవ్వండి.

రిజిస్టర్ అయిన తరువాత వీడియోస్ చూడాలి. మీరు చూస్తున్న ప్రతి వీడియోకి మీ Wallet లో డబ్బులు జమ అవుతూ ఉంటాయి. వాటిని మీరు మీ బ్యాంకు ఖాతాలోకి పంపింన్చుకోవచ్చు.

Video Link Here

పైన ఇచ్చిన వీడియో లింక్ ఓపెన్ చేసి వీడియో చూడండి. సమయాన్ని వృధా చేయకండి. మీ సమయాన్ని ఇంకొకరికి ఉచితముగా ఇవ్వకండి. డబ్బు సంపాదించాలి అంటే సమయం ముఖ్యం.

మీరు ఇంటి దగ్గర నుండి పనిచేసుకుంటూ నెలకి 20,000 లకు పైగా సంపాదించాలి అనుకుంటే మా teluguonlinejobs.com కమ్యూనిటీలో మెంబెర్ అవ్వండి. కింద ఇచ్చిన లింక్ ఓపెన్ చేసి డెమో వీడియో ఉంటది చూడండి. చూసి సరైన నిర్ణయం తీసుకోండి.

Please Watch Work Demo & Joining Procedure Video

Part time jobs in telugu

Work From Home Jobs – Patra India Company

Patra India:

Part time jobs in telugu

Job Role: Remote Process Executive Trainee
Qualification: 3 Years Diploma/Graduation/ PG
Salary: 1,45,500 Per Annum ( Take-Home Ten thousand and eighteen rupees )
Shifts: NEED TO BE FLEXIBLE with shifts
Working Days: 5 Days a week (Monday- Friday)
Skills: Good Communication, Excel, Typing speed
Location: Visakhapatnam



Apply Online

Read More: నెలకు 50 వేలు సంపాదించే Business Idea – Best Business Ever

 

 

10,000 to 25000

ఇంటర్నెట్ లో డబ్బులు సంపాదించడానికి 3 మార్గాలు…

ఇంటర్నెట్ లో డబ్బులు సంపాదించడానికి 3 మార్గాలు:

ముందు ఈ ఆర్టికల్ ఓపెన్ చేయకముందే నిజంగా ఇంటర్నెట్ ద్వారా డబ్బులు సంపాదించవచ్చా? నిజమా అబద్దమా అని సందేహాలతోనే ఈ ఆర్టికల్ చదువుతున్నారని నేను ఉహించగలను. కానీ మీకు పూర్తిగా విశదీకరించి చెప్తాను. ఆ తరువాత నిర్ణయం తీసుకోండి.



ఇప్పుడు మీరు చదువుతున్న ఆర్టికల్ లో పై నుండి కింద వరకు చూస్తే మధ్యలో కొన్ని యాడ్స్ కనిపిస్తున్నాయి కదా..ఇలా telugu online jobs

ఇలా నా వెబ్సైటులో ఉండే ప్రతీ యాడ్ కి Google కంపెనీ నాకు డబ్బులు ఇస్తుంది. అంటే నేను ఆన్లైన్ లో నా వెబ్సైటు ద్వారా డబ్బులు సంపాదించుకుంటున్నాను. కేవలం ఈ ఒక్క ఆర్టికల్ లోనే కాదు నా వెబ్సైటు మొత్తం ఇటువంటి యాడ్స్ కనిపిస్తాయి.

Complete Home Based Online Jobs.. Join today and Earn from Today

ఇంకా మీరు రోజు చాలా వార్తలు ఆన్లైన్ వెబ్సైట్లలో చూస్తారు, అలా వారి వెబ్సైట్లలో కూడా నేను చెప్పిన యాడ్స్ ఉంటాయి. అంటే వాళ్ళు కూడా ఆన్లైన్ ద్వారా గూగుల్ నుండి సంపాదించుకుంటున్నారు. కాబట్టి ఇంటి దగ్గర నుండి పని చేస్తూ ఆన్లైన్ లో డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇది 100% నిజం.

అయితే నేను పైన టైటిల్ లో మూడు మార్గాలు అని చెప్పాను కదా. ఆయా విషయానికొస్తే, ముందు మనం ఏదైనా పని చేయాలంటే ముందు పని గురించి తెలుసుకోవాలి లేదా నేర్చుకోవాలి. ఈ సబ్జెక్టు మీకు ఎక్కడ ఏ స్కూల్, కాలేజీ లలో చెప్పారు. పైగా ఈ సబ్జెక్టు నేర్చుకుంటే కంపెనీలలో ఉద్యోగాలు కూడా ఉన్నాయ్. ఈ సబ్జెక్టు ని కూడా ఆన్లైన్ లో నేర్చుకోవాల్సిందే. నేర్చుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. కానీ నా ఆలోచన ఏంటంటే నేర్చుకోవడం ఎంత ముఖ్యమో మనకి ఏదైనా సందేహాలు వచ్చినా, సమస్యలు వచ్చినా తీర్చడానికి ఒక అనుభవం కలిగిన వ్యక్తి మన వెనుక ఉంటే చాలా చాలా మంచిది.



నిజంగా మీరు మీ ఖాళీ సమయాల్లో ఇంటి దగ్గర నుండి పని చేస్తూ అదనంగా కొంత డబ్బులు సంపాదించుకోవాలంటే ఇదే సరైన మార్గం.

మీ లాంటి వారి కోసమే పైన టైటిల్ లో చెప్పినట్లుగా ఇంటర్నెట్ లో డబ్బులు సంపాదించడానికి మూడు మార్గాలు అనే అంశాలు పైన మా అనుభవాన్ని అంతటిని కలిపి ఒక పుస్తకం లో క్లుప్తంగా రాయడం జరిగింది. ఈ పుస్తకం ధర కేవలం 222/- మాత్రమే. ఈ పుస్తకం కొన్న వారికి మా దగ్గర నుండి ఒక సంవత్సరం పాటు పూర్తి సహాయం ఉంటుంది. అదనంగా ఏమి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు.

మీకు కావాలి అనుకుంటే 9010076432 (Burada Ganapathi) నెంబర్ కి UPI (Phonepe, Google Pay, PayTm) ద్వారా 222/- పే చేసి వాట్సాప్ లో screenshot పెట్టండి. ఆ పుస్తకాన్ని PDF లో మీకు వాట్సాప్ లో పంపిస్తాము. దానితో పాటు మీకు మా దగ్గర నుండి సంవత్సరం సపోర్ట్ ఉంటుంది.

ఇటువంటి అవకాశం మీకు ఎక్కడా లభించదు. ఈ రకమైన నిర్ణయం తీసుకోవడానికి ఒకటే కారణం, మేము నేర్చుకున్న రోజుల్లో మాకు ఎటువంటి సపోర్ట్ లేక మేము ఎంత ఇబ్బంది పడ్డామో మాకు తెలుసు. కాబట్టి ఆ ఇబ్బంది ఇకపై వచ్చినవారికి ఉండకూడదు అని మా ఆలోచన. ఈ 222/- లాంటి డబ్బులు మీరు ఎన్నో విధాలుగా మీకు అనవసరమైన వాటికి వెచ్చించి ఉంటారు. ఇప్పుడు సరైన నిర్ణయం మీ చేతుల్లో…!

సరైన సమయాల్లో సరైన నిర్ణయాలు తీసుకటమే విజయానికి నాంధి.

పుస్తకం కోసం సంప్రదించవలిసిన నంబర్లు: 9010076432, 8639844326

telugu online jobs

Pay Per Click Jobs అంటే ఏమిటి?

Pay Per Click Jobs:

ఈ ఆర్టికల్ లో మీరు Pay Per Click Jobs గురించి తెలుసుకుంటారు. ఆ పేరు లోనే ఉంది Pay Per Click మనం ఒక Ad క్లిక్ చేస్తే ఆ క్లిక్ కి కంపెనీ వాళ్ళు మనకి డబ్బులు ఇస్తారు. వాటినే Pay Per Click Jobs అంటారు. లేదా (PTC) Paid To Click అని కూడా అంటారు.

వాళ్ళు మనకి ఎందుకు డబ్బులు ఇస్తారు.?

నిజానికి వాళ్ళకి మన వలెనే డబ్బులు వస్తాయి. ఎందుకంటే వాళ్ళ వెబ్సైటు లో ఉన్న యాడ్స్ మనం క్లిక్ చేయడం వలన వాళ్ళకి డబ్బులు వస్తాయి. కాబట్టి వాళ్ళకి వచ్చిన దానిలో 40 నుండి 50 శాతం డబ్బులు మనకి ఇస్తారు.

ఎంత సంపాదించవచ్చు?

ఈ Pay Per Click Jobs లో మాత్రం చాలా తక్కువ సంపాదించవచ్చు (0 to 150$). ఇక్కడ కింద కొన్ని వెబ్సైట్లు ఇస్తాము చూడండి. మీకు ఆసక్తి ఉంటే వెళ్లి జాయిన్ అయి పనిచేయండి.

  1. https://www.neobux.com/
  2. https://www.swagbucks.com/
  3. https://www.ysense.com/