telugu online jobs

Pay Per Click Jobs అంటే ఏమిటి?

Pay Per Click Jobs:

ఈ ఆర్టికల్ లో మీరు Pay Per Click Jobs గురించి తెలుసుకుంటారు. ఆ పేరు లోనే ఉంది Pay Per Click మనం ఒక Ad క్లిక్ చేస్తే ఆ క్లిక్ కి కంపెనీ వాళ్ళు మనకి డబ్బులు ఇస్తారు. వాటినే Pay Per Click Jobs అంటారు. లేదా (PTC) Paid To Click అని కూడా అంటారు.

వాళ్ళు మనకి ఎందుకు డబ్బులు ఇస్తారు.?

నిజానికి వాళ్ళకి మన వలెనే డబ్బులు వస్తాయి. ఎందుకంటే వాళ్ళ వెబ్సైటు లో ఉన్న యాడ్స్ మనం క్లిక్ చేయడం వలన వాళ్ళకి డబ్బులు వస్తాయి. కాబట్టి వాళ్ళకి వచ్చిన దానిలో 40 నుండి 50 శాతం డబ్బులు మనకి ఇస్తారు.

ఎంత సంపాదించవచ్చు?

ఈ Pay Per Click Jobs లో మాత్రం చాలా తక్కువ సంపాదించవచ్చు (0 to 150$). ఇక్కడ కింద కొన్ని వెబ్సైట్లు ఇస్తాము చూడండి. మీకు ఆసక్తి ఉంటే వెళ్లి జాయిన్ అయి పనిచేయండి.

  1. https://www.neobux.com/
  2. https://www.swagbucks.com/
  3. https://www.ysense.com/