indian-money-png

నెలకు 50 వేలు సంపాదించే Business Idea – Best Business Ever

Business Idea: కరోనా పరిస్థితులలో కూడా నెలకి 50 వేలు సంపాదించడానికి ఒక మంచి వ్యాపార మార్గాన్ని మీ ముందుకు తీసుకువచ్చాము చుడండి.

ఎవరైనా ఎక్కడనుండి అయినా చేసుకోవచ్చు. పెట్టుబడి, మరియు తదితర వివరాలు ఈ వీడియో లో పూర్తిగా వివరించబడ్డాయి. వీడియో చూసి మీ సొంత వ్యాపారానికి నాంధి పలకండి.

 

వ్యాపార సూత్రం – కోట్లు సంపాదించిపెట్టే వ్యాపార సూత్రం

 

https://teluguonlinejobs.com/blog/

 

free images website

మీ బ్లాగ్ కి ఫ్రీ ఫొటోస్ ను ఎక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి?

Royalty Free Images:

సహజంగా మీరు మీ బ్లాగ్ లేదా వెబ్సైటులో కంటెంట్ రాస్తున్నప్పుడు ఫొటోస్ అవసరమవుతాయి. అటువంటి సమయంలో అందరూ చేసే తప్పు ఏంటంటే వాళ్లకి కావలిసిన ఫొటోస్ ను గూగుల్ నుండి డౌన్లోడ్ చేసుకుని వాళ్ళ బ్లాగ్ లో పెట్టుకుంటారు. అలా చేస్తే అది కాపీ ఇమేజ్ అవుతుంది. మీకు ఇప్పుడు కొన్ని వెబ్సైట్లు గురించి చెప్తాను. అందులో మీకు ఎటువంటి ఇమేజెస్ కావాలన్నా మీరు ఫ్రీ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కింద ఇచ్చిన వీడియో చూడండి .

Free Images Websites:

  1. pexels.com
  2. pixabay.com
  3. unsplash.com

పైన చెప్పిన మూడు వెబ్సైట్లలో కూడా మీకు నచ్చిన ఫొటోస్ ను ఫ్రీ గా డౌన్లోడ్ చేసుకుని మీ వెబ్సైటు లేదా బ్లాగ్ లో పెట్టుకోవచ్చు. ఎటువంటి కాపీరైట్ సమస్యా ఉండదు.

పార్ట్ టైం జాబ్ కోసం చూస్తున్నారా ? అయితే కింద ఇచ్చిన వీడియో చూడండి

 

Visit Our Official Website: TeluguOnlineJobs.Com