Basics Of Digital Marketing In Telugu

Download Paid Digital Marketing E-Book For Free

డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుందాం అనుకునే వారికి ఇదే మంచి అవకాశం. వేలల్లో ఖర్చుపెట్టి డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని మొదలుపెట్టె పరిస్థితి లేనప్పుడు మీకు ఈ EBook అదే స్థాయిలో ఉపయోగపడుతుంది. సాధారణంగా ఈ EBook ను ఆన్లైన్ లో 450 రూపాయల వరకు అమ్మడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ebook పూర్తి స్థాయిలో ఫ్రీ గా లభిస్తుంది. ఈ ఆఫర్ కేవలం కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.

Topics

Introduction 
Digital Marketing అంటే ఏమిటి? 
Traditional Media కి Digital Media కి తేడా? 
Digital Marketing లో రకాలు? 
Content Marketing 
Search Engine Optimization 
Search Engine Marketing 
Social Media Optimization 
Social Media Marketing 
E-Mail Marketing 
Google Analytics 
Website Category Select చేసుకోవడం ఎలా? 
Domain name అంటే ఏమిటి? 
Sub Domain అంటే ఏమిటి?
Web Hosting అంటే ఏమిటి? 27
Domain Name Select చేసుకోవడం ఎలా? 
Domain Name కొనడానికి మంచి Platforms? 
Domain Name ఎలా కోనాలి? 
Hosting ఎకక డ తీసుకోవాలి? ఎలా తీసుకోవాలి? 
CMS అంటే ఏమిటి? 
WordPress వలన ఉపయోగం ఏమిటి?

WordPress install చేయడం & Design చేయడం 
WordPress Theme అంటే ఏమిటి? 
WordPress Theme ఎలా install చేయాలి? 
Categories Create చేయడం ఎలా? 
WordPress లో Posts చేయడం ఎలా? 
WordPress Plugins
Top 10 Plugins for WordPress Website 
Content Post చేసేటపుు డు తీసుకోవాలిి న జాగ్గతలు ఏంటి? 
Keyword అంటే ఏమిటి? 
Keyword Research ఎలా చేయాలి? 
Google Analytics అంటే ఏమిటి? 
Google Analytics Account Create చేయడం ఎలా? 
మన Website న Analytics కు Add చేయడం ఎలా? 
Analytics లో User Traffic చూసుకోవడం ఎలా? 
Google Webmaster Tools అంటే ఏమిటి? 
Webmaster tools లో account create చేయడం ఎలా? 
SEO In Practicle (keywords,metatags,featured images..) 
XML Site Map Certificate Create చేయడం ఎలా? 
Google Adsense 
Google Adsense కి Apply చేసే మందు తీసుకోవాలిి న జాగ్గతలు 
Google Adsense కి Apply చేయడం ఎలా? 
Google Ads మన Website లో పెట్డం ఎలా? 
Google Adsense Account Verify చేయడం ఎలా? 
Google Adsense లో Bank Account Details ని Add చేయడం ఎలా?

Google Adsense నండి Payment ఎపుుడు వస్తూయి? 
Google Adsense ఒక Click కి ఎంత ఇసుూంద? 
ఒకేస్తర్త ఎనిె Website లో Maintain చేయవచుు? 
గ్పతీ Website కి కూడా Google Adsense Approve రావాలా? 
Google Adwords అంటే ఏమిటి? ఉపయోగాలు ఏమిటి? 
Website start చేశాక గ్పతిరోజూ చేయవలిసిన మఖ్య మైన పనలు 
Affiliate marketing అంటే ఏమిటి? ఎంత సంపాదంచవచుు? 
Best Platforms for Affiliate Marketing 
Amazon Affliate Program లో ఎలా Join అవాా లో తెలుసుకుందం 
Top 5 Affiliate networks? 

పైన చెప్పిన టాపిక్స్ అన్ని క్లుప్తంగా ఈ ebook లో వివరించడం జరిగింది. కింద కనిపిస్తున్న DOWNLOAD EBOOK LINK మీద క్లిక్ చేసి ebook ను ఫ్రీ గా పొందండి.

DOWNLOAD EBOOK LINK

top 10 online jobs

Top 10 Work From Home Jobs – Earn 25K To 50K Per Month

Top 10 jobs that will make you earn more than 25k every month:

  1. Freelancer
  2. Start Your Own Websites
  3. Affiliate Marketing
  4. Online Tutoring
  5. Digital Marketing Agent
  6. Website Designing / App Development
  7. Blogging
  8. Video Marketing [YOUTUBE]
  9. E-Book Selling Business
  10. PTC sites

పైన చెప్పిన 10 రకాల వర్క్ వివరాలు పూర్తిగా ఈ కింద వీడియో లో వివరించడం జరిగింది. వీడియో చూసి అప్పుడు నిర్ణయం తీసుకోండి మీకు ఏ వర్క్ కావాలో.

పైన చెప్పిన 10 రకాల ఆన్లైన్ ఉద్యోగాలు మీరు సులభంగా చేయాలి అనుకుంటే మా teluguonlinejobs.com వెబ్సైటు లో membership తీసుకోండి. Plan చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి. https://teluguonlinejobs.com/how-to-join/

అలాగే 30 రోజుల్లో డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడానికి మేము ఇస్తున్న 30 Days Free Digital Marketing Course ద్వారా నేర్చుకోండి.

మరెన్నో వీడియో కోర్స్ లు కోసం ఈ పేజీ ని ఓపెన్ చేయండి. All Courses 

 

20210508_172641

Google Digital Marketing Course For Free Including Free Certificate

Digital Marketing Course By GOOGLE:

ప్ర‌స్తుతం డిజిట‌ల్ మార్కెటింగ్ కి చాలా డిమాండ్ పెరిగింది. ఆన్లైన్ షాపింగ్ నుండి ఉద్యోగాలు, వ్యాపారాలు ఇలా అనేక అవకాశాలు మనకి అందుబాటులోకి వచ్చాయి.
ఈ క్ర‌మంలోనే Students దగ్గర నుండి చిన్న వ్యాపారస్తుల సైతం వారి భవిషత్తు ను డిజిటల్ మార్కెటింగ్ లో మెరుగు పరుచుకోవడానికి గూగుల్ ఒక course ను ఫ్రీ గ అందిస్తుంది.




‌ఉచితంగా అందుబాటులో ఉన్న ఈ కోర్సులో మొత్తం 26 మాడ్యూల్స్ ఉంటాయి, 40 గంటల కోర్స్ ఇది. ప్రతి మోడ్యూల్ లో మూడు నుంచి ఏడు వీడియోస్‌తో పాటు ప్రతీ వీడియో అర్థమైందో లేదో అని చెక్ యువర్ నాలెడ్జ్‌ అని ప్రశ్నలు కూడా ఉంటాయి. ప్రతి మాడ్యూల్ ఒక అస్సేస్మెంట్ టెస్ట్ కూడా ఉంటుంది. ఇక కోర్సును విజ‌య‌వంతంగా పూర్తి చేసిన వారికి గూగుల్ డిజిటల్ ఆన్ లాక్ పేరుతో ఒక సర్టిఫికెట్ కూడా ఇస్తుంది.

Course కోసం కింద కనిపిస్తున్న లింక్ క్లిక్ చేయండి.

Google Digital Marketing Course Free