మీ బ్లాగ్ కి ఫ్రీ ఫొటోస్ ను ఎక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి?

Please Share With Your Friends And Family...

Royalty Free Images:

సహజంగా మీరు మీ బ్లాగ్ లేదా వెబ్సైటులో కంటెంట్ రాస్తున్నప్పుడు ఫొటోస్ అవసరమవుతాయి. అటువంటి సమయంలో అందరూ చేసే తప్పు ఏంటంటే వాళ్లకి కావలిసిన ఫొటోస్ ను గూగుల్ నుండి డౌన్లోడ్ చేసుకుని వాళ్ళ బ్లాగ్ లో పెట్టుకుంటారు. అలా చేస్తే అది కాపీ ఇమేజ్ అవుతుంది. మీకు ఇప్పుడు కొన్ని వెబ్సైట్లు గురించి చెప్తాను. అందులో మీకు ఎటువంటి ఇమేజెస్ కావాలన్నా మీరు ఫ్రీ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కింద ఇచ్చిన వీడియో చూడండి .

Free Images Websites:

  1. pexels.com
  2. pixabay.com
  3. unsplash.com

పైన చెప్పిన మూడు వెబ్సైట్లలో కూడా మీకు నచ్చిన ఫొటోస్ ను ఫ్రీ గా డౌన్లోడ్ చేసుకుని మీ వెబ్సైటు లేదా బ్లాగ్ లో పెట్టుకోవచ్చు. ఎటువంటి కాపీరైట్ సమస్యా ఉండదు.

పార్ట్ టైం జాబ్ కోసం చూస్తున్నారా ? అయితే కింద ఇచ్చిన వీడియో చూడండి

 

Visit Our Official Website: TeluguOnlineJobs.Com

Please Share With Your Friends And Family...

Add a Comment

Your email address will not be published. Required fields are marked *