digital marketing is the future

knowledge to change your life

certified
courses

Digital marketing Include Content marketing, SEO, Google Analytics, Social Media Marketing, Many More…

certified Trainer

Here is Ganapathi Burada, Your Trainer

Get Certificate

You will get the certificate after completion of this course.

30 Days Free Digital Marketing Course

25,000 రూపాయలు పెట్టి నేను నేర్చుకున్న డిజిటల్ మార్కెటింగ్ ను, అలాగే నాకున్న 4 సంవత్సరాల అనుభవాన్ని ఈ కోర్స్ ద్వారా మీకు ఫ్రీ గా నేర్పిస్తున్నాను. చివరిలో కోర్స్ సర్టిఫికెట్ కూడా అందించడం జరుగుతుంది. కాబట్టి రోజు teluguonlinejobs.com వెబ్సైటు ను సందర్శించి ఫ్రీ గా నేర్చుకోండి. ఇందులోనే నెలకి లక్ష రూపాయలు సంపాదించే Income Source వివరాలు అనేది ప్రాక్టికల్ గా చెప్తాము. So Please Follow Me On YouTube & Subscribe To Our Channel 

ఈ Lesson లో మీరు కోర్స్ యొక్క వివరాలు, అలాగే ఈ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఎవరికి ఉపయోగం అనేది చెప్తాము. అలాగే నేను ఈ డిజిటల్ మార్కెటింగ్ ద్వారా నెలకి ఎంత సంపాదిస్తున్నాను అనేది చెప్పడం జరుగుతుంది.

డిజిటల్ మార్కెటింగ్ లో జాబ్స్ గురించి చాలా మందికి తెలియదు. ఏ జాబ్ లో కొత్తగా చేరాలి అంటే అనుభవం అడుగుతారు, నిజానికి జాబ్ ఇస్తే కదా అనుభవం వస్తుంది. కానీ డిజిటల్ మార్కెటింగ్ లో జాబ్ చేయాలి అనుకుంటే అనుభవం అవసరమే కానీ సొంత అనుభవం ఉంటె సరిపోతుంది. దీనికి సంబంధించి మున్ముందు lesson లలో తెలుసుకుందాం. 

ఈ వీడియో లో డిజిటల్ మార్కెటింగ్ లో జాబ్స్ ఎలా ఉంటాయి అలాగే వాటి యొక్క జీతం ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం.

Digital Marketing: Products మరియు Services ను sale చేయడానికి  ఇంటర్నెట్ మరియు ఆన్‌లైన్ ఆధారిత డిజిటల్ టెక్నాలజీలైన డెస్క్‌టాప్ కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు మరియు ఇతర డిజిటల్ మీడియా మరియు ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించే మార్కెటింగ్ చేయడాన్ని డిజిటల్ మార్కెటింగ్ అంటారు.

Traditional Marketing:  ఆఫ్‌లైన్‌లో ప్రేక్షకులను చేరుకునే ఒక రకమైన ప్రమోషన్‌ను సూచిస్తుంది. కంపెనీలు తమ ప్రేక్షకులను నిమగ్నం చేయడానికి మరియు వారి పరిధిని విస్తృతం చేయడానికి ప్రింట్, ప్రసారం, టెలిమార్కెటింగ్ లేదా డైరెక్ట్ మెయిల్ వంటి మార్కెటింగ్ ఛానెల్‌లను ఉపయోగిస్తాయి.

రెండు ముఖ్యమైనవి. కానీ ప్రస్తుతం ప్రజలు ఎక్కువగా ఇంటర్నెట్ లో సమయాన్ని వెచ్చిస్తున్నారు కాబట్టి అన్ని కంపెనీస్ ఈ ఇంటర్నెట్ మార్కెటింగ్ కి ప్రాధాన్యం ఇస్తున్నాయి. మనం కూడా ప్రస్తుత టెక్నాలజీ కి upgrade అవ్వాల్సి ఉంటుంది.

digital marketing చేయడానికి ఈ 8 పద్ధతులు చాలా ముఖ్యమైనవి.

  1. content marketing (Website /Blog )
  2. search engine optimization 
  3. search engine marketing
  4. social media optimization
  5. social media marketing 
  6. email marketing 
  7. google AdWords
  8. video marketing  

digital marketing లో జాబ్ సంపాదించాలి అనుకున్న, లేదా సొంతంగా డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ మొదలుపెట్టాలి అనుకున్న, లేదా  Freelancer గా ఇంటి దగ్గర నుండి  అనుకున్న డిజిటల్ మార్కెటింగ్ లో Practice అనేది చాలా ముఖ్యం.

మన దగ్గర ఏ వ్యాపారం లేనప్పుడు, ప్రోడక్ట్ లేదా సర్వీస్ లేనప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ప్రాక్టీస్ చేయడానికి Blog ఒక్కటే మార్గం.

ఒక బ్లాగ్ ద్వారా మంచి content ప్రజలకి అందిస్తూ, ఆ content అవసరమైన వారిని మన blog కి visitors తెప్పించుకోగలిగితే మనం ఏ కంపెనీ లో అయినా జాబ్ చేయగలం. ఆ కంపెనీ sales పెంచగలం.

మీరు ఏదైనా కంపెనీ కి interview కి వెళ్తే వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్  మీ అనుభవం అడుగుతారు. మీరు practice చేసిన blog మీకు  certificate.

What is Domain name:

మీ వెబ్‌సైట్‌ను సందర్శించడానికి ప్రజలు బ్రౌజర్ URL బార్‌లో టైప్ చేసే మీ వెబ్‌సైట్ చిరునామా డొమైన్ పేరు. మీ వెబ్‌సైట్ ఇల్లు అయితే, మీ డొమైన్ పేరు దాని చిరునామా అవుతుంది.

What is hosting:

మీ వెబ్‌సైట్ యొక్క అన్ని ఫైల్‌లు నివసించే ప్రదేశం వెబ్ హోస్టింగ్. ఇది మీ వెబ్‌సైట్ వాస్తవానికి నివసించే ఇల్లు లాంటిది.

దీని గురించి ఆలోచించడానికి ఒక మంచి మార్గం ఏమిటంటే, డొమైన్ పేరు మీ ఇంటి చిరునామా అయితే, వెబ్ హోస్టింగ్ అనేది పాయింట్లను సూచించే అసలు ఇల్లు. ఇంటర్నెట్‌లోని అన్ని వెబ్‌సైట్‌లకు వెబ్ హోస్టింగ్ అవసరం.

Buy Domain & Hosting: https://hostgator-india.sjv.io/ganeshraj

 

బ్లాగ్ design చేసుకోవడానికి wordpress  చాలా సులభం.

theme: theme అనేది మొత్తం బ్లాగ్ design ని సూచిస్తుంది. మీ బ్లాగ్ design మొత్తం ఈ theme మీదే ఆధారపడి ఉంటుంది. wordpress లో అనేక ఫ్రీ themes ఉంటాయి. వాటిలో మీకు కావలిసిన theme ను ఇంస్టాల్చేసుకొని customize చేసుకోవాలి.

plugins: మీ బ్లాగ్ కి కావలిసిన features కోసం plugins install చేసుకోవాలి. social share, seo, page builders, ఇలా అనేక రకాల plugins ఉంటాయి. వాటిని ఇన్స్టాల్ చేసుకుని ఉపయోగించుకోవాలి.

ఈ procedure అంత ఈ వీడియోలో చుపించాము.

ఇంతవరకు మీరు ఎం నేర్చుకున్నారో ఒక్కసారి revision చేసుకోండి. ఇది చాలా ముఖ్యం. 

మీరు డిజిటల్ మార్కెటింగ్ ప్రాక్టీస్ చేయడానికి బ్లాగ్ మొదలుపెట్టారు. ఇప్పుడు బ్లాగ్ కి visitors రావాలి. అలా రావాలి అంటే మీ బ్లాగ్ లో content ఉండాలి. కాబట్టి మీ బ్లాగ్ లో మీకు నచ్చిన లేదా ప్రజలకి అవసరమైన content రాసి ఆ content ను మార్కెటింగ్ చేయాలి. ఈ వీడియోలో content ఎలా రాయాలి ఎలా publish చేయాలి అనేది చుపిస్తాము.

Search Engine Optimization

అసలు ఈ keyword అంటే ఏమిటి: search engine website లో మనం ఏదైనా search చేస్తున్నప్పుడు కొన్ని words ను ఉపయోగించి వెతుకుతాం. అలా వెతికినప్పుడు మనకి కొన్ని results వస్తాయి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మనం దేని గురించి వెతుకుతున్నామో వాటికి సంబంధించే results వస్తాయి. అంటే అలా results కోసం మనం ఉపయోగించే words నే keywords అంటాము. అదే keywords ను base చేసుకుని search engine websites like google results చూపిస్తుంది.

serp (search engine results page): search engine websites లలో results వచ్చినప్పుడు కొన్నలక్షల results వస్తాయి. అవన్నీ Pages wise గా వస్తాయి. ఆ pages నే serp అంటారు.

seo లో ఈ keyword అనేది ముఖ్యం.

Google Analytics & Search Console

Social Media Optimization

మా దగ్గర నేర్చుకున్న వారు డిజిటల్ మార్కెటింగ్ సర్టిఫికేట్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి

Follow us on
Social Media

Exclusive content & updates

teluguonlinejobs.com

Shopping Basket