బ్లాగింగ్ ద్వారా ఇంత సంపాదించవచ్చా? రోజుకి 2000 పైన సంపాదన!

Please Share With Your Friends And Family...

మీలో కొంతమందికి ఇప్పటికే బ్లాగింగ్ అంటే తెలుసు, కానీ మొదలుపెట్టరు. కొంతమందికి తెలియక మొదలుపెట్టరు. ముందు తెలియని వారికోసం బ్లాగింగ్ అంటే ఏంటో ఒక్క మాటలో చెప్తా…

బ్లాగింగ్: అంటే మీకు తెలిసిన సమాచారం ఏదైనా ఒక వెబ్సైటు ద్వారా ప్రజలకి తెలియజేస్తూ గూగుల్ యాడ్స్ ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు. దాని కోసం మీకు సొంతంగా ఒక వెబ్సైటు లేదా బ్లాగ్ ఉండాలి.

ఇందుకోసం మీకు కోడింగ్ తెలియాల్సిన అవసరం లేదు. కొంచెం ఇంటర్నెట్ బ్రౌజింగ్ తెలిస్తే సరిపోతుంది.

బ్లాగ్ మొదలుపెట్టే ముందు అసలు నిజానికి డబ్బులు సంపాదించవచ్చా లేదా అనే విషయాన్ని మీకు ఆధారాలతో చూపిస్తాను. అందుకోసం కొన్ని వెబ్సైట్లు తీసుకుందాం.

  1. https://www.teluguone.com/
  2. https://telugu.boldsky.com/
  3. https://www.sumanasa.com/

పైన చెప్పిన మూడు వెబ్సైట్లు కూడా తెలుగులో సమాచారాన్ని అందిస్తూ డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఎంత సంపాదిస్తున్నారు అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. అందుకోసం https://www.siteworthtraffic.com/ అనే వెబ్సైటులో చూద్దాం. ఈ వెబ్సైటు మనకి ఏ వెబ్సైటు ఎంత సంపాదిస్తుంది అని చెప్తుంది.  1. teluguone.com (Revenue (From Ads) $ 32 USD Per Day): రోజుకి 32 డాలర్ అంటే 32*69=2000 పైనే
  2. sumanasa.com (Revenue (From Ads) $ 51 USD Per Day): రోజుకి 51 డాలర్ అంటే 51*69=3000 పైనే
  3. boldsky.com (Revenue (From Ads) $ 99 USD Per Day): రోజుకి 99 డాలర్ అంటే 99*69=5000 పైనే 

కింద ఫొటోస్ చూడండి.

లేదా మిరే https://www.siteworthtraffic.com/ వెబ్సైటు ఓపెన్ చేసి ఏ వెబ్సైటు యొక్క రెవిన్యూ అయినా తెలుసుకోవచ్చు.

ఇప్పుడు మీకు అర్థమైందా ఒక బ్లాగ్ ద్వారా ఎంత సంపాదించవచ్చు అని. అయితే మీరు బ్లాగ్ మొదలుపెట్టాలంటే కొంత డబ్బులు పెట్టి వెబ్సైటు పేరు, దానికి Hosting కొనాలి. అందుకు నెలకి కనీసం 800 నుండి 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే సంవత్సరానికి 9000 నుండి 12000 వరకు ఖర్చు అవుతుంది.

కానీ, ముందు అసలు బ్లాగింగ్ ఎలా చేయాలో తెలుసుకోవాలి. అందుకోసం https://teluguonlinejobs.com/how-to-join/ పేజీ ఓపెన్ చేసి membership తీసుకోండి. మీకు బ్లాగింగ్ తో పాటు Top 5 వర్క్స్ నేర్పిస్తాము.

ఇప్పటికే మీరు membership తీసుకుంటే మీకు కేవలం 5000 రూపాయలకే ఒక బ్లాగ్ ను తయారుచేసి Google Adsense approve చేయించి ఇస్తాము. మాములుగా అయితే సంవత్సరానికి 8000 రూపాయలుకు పైగా ఖర్చు అవుతుంది. కానీ మేము మీకు 5000 లకే చేసి ఇస్తాము. మీకు కావాలి అనుకుంటే 8639844326 నెంబర్ కి కాల్ చేయండి.

 

Please Share With Your Friends And Family...

Add a Comment

Your email address will not be published. Required fields are marked *