free images website

మీ బ్లాగ్ కి ఫ్రీ ఫొటోస్ ను ఎక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి?

Royalty Free Images:

సహజంగా మీరు మీ బ్లాగ్ లేదా వెబ్సైటులో కంటెంట్ రాస్తున్నప్పుడు ఫొటోస్ అవసరమవుతాయి. అటువంటి సమయంలో అందరూ చేసే తప్పు ఏంటంటే వాళ్లకి కావలిసిన ఫొటోస్ ను గూగుల్ నుండి డౌన్లోడ్ చేసుకుని వాళ్ళ బ్లాగ్ లో పెట్టుకుంటారు. అలా చేస్తే అది కాపీ ఇమేజ్ అవుతుంది. మీకు ఇప్పుడు కొన్ని వెబ్సైట్లు గురించి చెప్తాను. అందులో మీకు ఎటువంటి ఇమేజెస్ కావాలన్నా మీరు ఫ్రీ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కింద ఇచ్చిన వీడియో చూడండి .

Free Images Websites:

  1. pexels.com
  2. pixabay.com
  3. unsplash.com

పైన చెప్పిన మూడు వెబ్సైట్లలో కూడా మీకు నచ్చిన ఫొటోస్ ను ఫ్రీ గా డౌన్లోడ్ చేసుకుని మీ వెబ్సైటు లేదా బ్లాగ్ లో పెట్టుకోవచ్చు. ఎటువంటి కాపీరైట్ సమస్యా ఉండదు.

పార్ట్ టైం జాబ్ కోసం చూస్తున్నారా ? అయితే కింద ఇచ్చిన వీడియో చూడండి

 

Visit Our Official Website: TeluguOnlineJobs.Com

blogging in telugu

బ్లాగింగ్ ద్వారా ఇంత సంపాదించవచ్చా? రోజుకి 2000 పైన సంపాదన!

మీలో కొంతమందికి ఇప్పటికే బ్లాగింగ్ అంటే తెలుసు, కానీ మొదలుపెట్టరు. కొంతమందికి తెలియక మొదలుపెట్టరు. ముందు తెలియని వారికోసం బ్లాగింగ్ అంటే ఏంటో ఒక్క మాటలో చెప్తా…

బ్లాగింగ్: అంటే మీకు తెలిసిన సమాచారం ఏదైనా ఒక వెబ్సైటు ద్వారా ప్రజలకి తెలియజేస్తూ గూగుల్ యాడ్స్ ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు. దాని కోసం మీకు సొంతంగా ఒక వెబ్సైటు లేదా బ్లాగ్ ఉండాలి.

ఇందుకోసం మీకు కోడింగ్ తెలియాల్సిన అవసరం లేదు. కొంచెం ఇంటర్నెట్ బ్రౌజింగ్ తెలిస్తే సరిపోతుంది.

బ్లాగ్ మొదలుపెట్టే ముందు అసలు నిజానికి డబ్బులు సంపాదించవచ్చా లేదా అనే విషయాన్ని మీకు ఆధారాలతో చూపిస్తాను. అందుకోసం కొన్ని వెబ్సైట్లు తీసుకుందాం.

  1. https://www.teluguone.com/
  2. https://telugu.boldsky.com/
  3. https://www.sumanasa.com/

పైన చెప్పిన మూడు వెబ్సైట్లు కూడా తెలుగులో సమాచారాన్ని అందిస్తూ డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఎంత సంపాదిస్తున్నారు అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. అందుకోసం https://www.siteworthtraffic.com/ అనే వెబ్సైటులో చూద్దాం. ఈ వెబ్సైటు మనకి ఏ వెబ్సైటు ఎంత సంపాదిస్తుంది అని చెప్తుంది.



  1. teluguone.com (Revenue (From Ads) $ 32 USD Per Day): రోజుకి 32 డాలర్ అంటే 32*69=2000 పైనే
  2. sumanasa.com (Revenue (From Ads) $ 51 USD Per Day): రోజుకి 51 డాలర్ అంటే 51*69=3000 పైనే
  3. boldsky.com (Revenue (From Ads) $ 99 USD Per Day): రోజుకి 99 డాలర్ అంటే 99*69=5000 పైనే 

కింద ఫొటోస్ చూడండి.

లేదా మిరే https://www.siteworthtraffic.com/ వెబ్సైటు ఓపెన్ చేసి ఏ వెబ్సైటు యొక్క రెవిన్యూ అయినా తెలుసుకోవచ్చు.

ఇప్పుడు మీకు అర్థమైందా ఒక బ్లాగ్ ద్వారా ఎంత సంపాదించవచ్చు అని. అయితే మీరు బ్లాగ్ మొదలుపెట్టాలంటే కొంత డబ్బులు పెట్టి వెబ్సైటు పేరు, దానికి Hosting కొనాలి. అందుకు నెలకి కనీసం 800 నుండి 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే సంవత్సరానికి 9000 నుండి 12000 వరకు ఖర్చు అవుతుంది.

కానీ, ముందు అసలు బ్లాగింగ్ ఎలా చేయాలో తెలుసుకోవాలి. అందుకోసం https://teluguonlinejobs.com/how-to-join/ పేజీ ఓపెన్ చేసి membership తీసుకోండి. మీకు బ్లాగింగ్ తో పాటు Top 5 వర్క్స్ నేర్పిస్తాము.

ఇప్పటికే మీరు membership తీసుకుంటే మీకు కేవలం 5000 రూపాయలకే ఒక బ్లాగ్ ను తయారుచేసి Google Adsense approve చేయించి ఇస్తాము. మాములుగా అయితే సంవత్సరానికి 8000 రూపాయలుకు పైగా ఖర్చు అవుతుంది. కానీ మేము మీకు 5000 లకే చేసి ఇస్తాము. మీకు కావాలి అనుకుంటే 8639844326 నెంబర్ కి కాల్ చేయండి.

 

telugu online jobs

Pay Per Click Jobs అంటే ఏమిటి?

Pay Per Click Jobs:

ఈ ఆర్టికల్ లో మీరు Pay Per Click Jobs గురించి తెలుసుకుంటారు. ఆ పేరు లోనే ఉంది Pay Per Click మనం ఒక Ad క్లిక్ చేస్తే ఆ క్లిక్ కి కంపెనీ వాళ్ళు మనకి డబ్బులు ఇస్తారు. వాటినే Pay Per Click Jobs అంటారు. లేదా (PTC) Paid To Click అని కూడా అంటారు.

వాళ్ళు మనకి ఎందుకు డబ్బులు ఇస్తారు.?

నిజానికి వాళ్ళకి మన వలెనే డబ్బులు వస్తాయి. ఎందుకంటే వాళ్ళ వెబ్సైటు లో ఉన్న యాడ్స్ మనం క్లిక్ చేయడం వలన వాళ్ళకి డబ్బులు వస్తాయి. కాబట్టి వాళ్ళకి వచ్చిన దానిలో 40 నుండి 50 శాతం డబ్బులు మనకి ఇస్తారు.

ఎంత సంపాదించవచ్చు?

ఈ Pay Per Click Jobs లో మాత్రం చాలా తక్కువ సంపాదించవచ్చు (0 to 150$). ఇక్కడ కింద కొన్ని వెబ్సైట్లు ఇస్తాము చూడండి. మీకు ఆసక్తి ఉంటే వెళ్లి జాయిన్ అయి పనిచేయండి.

  1. https://www.neobux.com/
  2. https://www.swagbucks.com/
  3. https://www.ysense.com/

telugu online jobs

మీరు తప్పక చేరవలసిన టాప్ 3 ఇండియన్ అఫిలియేట్ ప్రోగ్రామ్స్

Top 3 Affiliate Marketing Websites In India:

Affiliate Marketing ఒక పెద్ద పరిశ్రమ మరియు ప్రపంచవ్యాప్తంగా ఉంది. క్లిక్‌బ్యాంక్, కమిషన్ జంక్షన్ మరియు ఇంపాక్ట్ రేడియస్ వంటివి మీరు Affiliate Marketing గురించి ఆలోచించినప్పుడు గుర్తుకు వచ్చే నెట్‌వర్క్‌లు.

మీరు ఇప్పుడు నేను చెప్పే మూడు Affiliate Marketing వెబ్సైటులో ఫ్రీ గా జాయిన్ అవ్వండి, మంచిగా డబ్బులు సంపాదించుకోండి.

1. Amazon India:

భారతీయ ఇ-కామర్స్లో అమెజాన్ ఇండియా అగ్రస్థానంలో ఉంది. అధిక కమీషన్ రేట్లు, అధిక వెబ్‌సైట్ మార్పిడి రేట్లు మరియు సగటు ఆర్డర్ విలువతో. అమెజాన్ ప్రతి అనుబంధ విక్రయదారుల కల. మీ ప్రస్తుత అమెజాన్ ఖాతాను ఉపయోగించి మీరు ఈ అనుబంధ ప్రోగ్రామ్ కోసం సైన్ అప్ చేయవచ్చు.

కొనుగోలు చేసిన ఉత్పత్తిని బట్టి మీరు 1% నుండి 12% వరకు కమీషన్ అందుకోవచ్చు.



Click Here To Signup For Amazon Affiliate Program.

2. FlipKart:

ఫ్లిప్‌కార్ట్ భారతదేశంలో తొలి ఇ కామర్స్ ప్లేయర్‌లలో ఒకటి. వారు భారతీయ వినియోగదారుల మనస్సులో స్థిర బ్రాండ్ మరియు నమ్మకాన్ని కలిగి ఉన్నారు. ఇది కోట్ల ఉత్పత్తులు మరియు అధిక మార్పిడి రేట్లు కలిగి ఉంది. అమెజాన్ ఫ్లిప్‌కార్ట్‌లో వేర్వేరు ఉత్పత్తులకు వేర్వేరు కమీషన్ రేట్లు ఉన్నాయి. సైట్‌లోకి దిగిన లేదా మొబైల్ అనువర్తనం ద్వారా ఉత్పత్తిని కొనుగోలు చేసిన వినియోగదారు ఆధారంగా కమిషన్ రేట్లు మారవచ్చు. కొత్త వినియోగదారు లావాదేవీకి కమిషన్ రేట్లు భిన్నంగా ఉంటాయి. ఉత్పత్తి మరియు పరికరం ద్వారా మీరు ఇక్కడ కమీషన్ రేట్లు చేయవచ్చు. ప్రతి FlipKart App ఇన్‌స్టాల్కు కమిషన్ కూడా సంపాదించవచ్చు.

You can sign up for Flipkart Affiliate Program here

3. VComission:

VComission భారతదేశంలో మొట్టమొదటి CPA నెట్‌వర్క్‌లలో ఒకటి. సుమారు 17500 అనుబంధ సంస్థలు VComission తో సంతకం చేశాయి. VComission బహుళ మార్కెటింగ్ లక్ష్యాలను అందిస్తుంది. మీరు లీడ్ జనరేషన్ లేదా డ్రైవింగ్ యాప్ ఇన్‌స్టాల్‌ల ద్వారా డబ్బు సంపాదించవచ్చు లేదా ఇ-కామర్స్ అమ్మకాలను సృష్టించవచ్చు. ఇది కూడా మంచి వెబ్సైటు affiliate marketing చేస్తూ డబ్బులు సంపాదించుకోవడానికి.



Click Here To Signup For VComission Affiliate Program