Money – డబ్బు విలువ ఈ ప్రపంచం లో ఎలా ఉందో మన అందరికీ బాగా తెలుసు. ఆన్లైన్ లో డబ్బులు సంపాదించడానికి ప్రజలు చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కాదు. దాని కోసం మనం వాడే టూల్ Google. గూగుల్ లో వెతికి వెతికీ దొరికినవన్నీ చేసి కాలాన్ని వృధా చేసుకుంటాం. Google seo ఆధారం చేసుకుని అనేక రకాల scam వెబ్సైట్లు ముందుకు వచ్చి మన కాలాన్ని, మన డబ్బును దోచుకుంటున్నాయి. ఇంతవరకు మనం ఇతర కంపెనీల మీద ఆధారపడి పని చేయడానికి వెతికాం, ఇప్పుడు నేను చెప్పే మార్గం మీరు ఎవరి మీద ఆధారపడకుండా మీకు మీరు పనిచేసుకుని స్వతహాగా సంపాదించుకోండి. మీ దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్ ఉంటె చాలు.
Read More: Pay Per Click Jobs అంటే ఏమిటి?
Make Money Online: How To Start:
ప్రస్తుత రోజుల్లో ఆన్లైన్ లో ట్యూషన్ చెప్పగలిగే సామర్ధ్యం ఉంటే నెలకి లక్షల్లో సంపాదించవచ్చు. అవునండి మీరు మీకు వచ్చిన సబ్జెక్టు ఏదైనా ఆన్లైన్ లో నేర్పించండి. (స్పోకెన్ ఇంగ్లీష్, మాథెమాటిక్స్, కోడింగ్, java, C++, మార్కెటింగ్ స్కిల్స్, గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్, ఆప్టిట్యూడ్, రీసనింగ్….. etc.,) ఇలా ఏదైనా మీకు వచ్చిన సబ్జెక్టు పూర్తిగా నేర్చుకుని మీరు ఆన్లైన్ లో అవసరమైన వారికి నేర్పించండి.
How To Teach:
ఆన్లైన్ లో నేర్పించడానికి వెబ్సైటు మంచి మార్గం. మీరు సొంతంగా ఒక వెబ్సైటు రూపొందించుకొని, ఆ వెబ్సైటు లో వీడియో రూపంలో మీరు నేర్పించాలి అనుకున్న సబ్జెక్టు ను అప్లోడ్ చేసి sell చేయండి. మీకు వెబ్సైటు చేయడం రాకపోతే teluguonlinejobs.com వెబ్సైటు లో మెంబర్షిప్ తీసుకోండి.
సొంతంగా వెబ్సైటు లేకుండా కూడా sell చేయవచ్చు. అందుకోసం classplus లాంటి కొన్ని వెబ్సైటు లు ఉన్నాయి. వాటిలో మీరు రిజిస్టర్ అయి నేర్పించవచ్చు కానీ అవి ఫ్రీ కాదు.