పంజాబ్ బ్యాంకులో ఉద్యోగాలు – Data entry jobs

Please Share With Your Friends And Family...

పంజాబ్ బ్యాంకులో ఉద్యోగాలు:

పంజాబ్ స్టేట్ కోపరేటివ్ బ్యాంకు లో ఉద్యోగాలు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. జాబ్ వివరాలు వస్తే సీనియర్ మేనేజర్ మేనేజర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు ఇతర ఉద్యోగాలకు స్త్రీ పురుషులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. కింద మీకు డౌన్లోడ్ అప్లికేషన్ అని ఆప్షన్ను క్లిక్ చేయండి.

DOWNLOAD APPLICATION

ఈ జాబ్ కి జీతం వివరాలు చూసినట్లయితే 19900 నుండి 35400 వరకు ఉంటుంది.

ఎంపిక విధానం వచ్చేసరికి ఎగ్జామ్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయబడును. దరఖాస్తులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి అందుకోసం పంజాబ్ official website https://pscb.in

Read More: ఇంటర్నెట్ లో డబ్బులు సంపాదించడానికి 3 మార్గాలు…

Please Share With Your Friends And Family...

Add a Comment

Your email address will not be published. Required fields are marked *