పెద్ద పెద్ద చదువులు చదవలేక 10 వ తరగతి లేదా ఇంటర్ పాస్ అయినా ఫెయిల్ అయిన వారికి మంచి ఉద్యోగాలు చేయాలనీ ఉంటుంది. కానీ వారికీ సరైన అవకాశాలు ఉండవు. కానీ అమర రాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నుండి మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి.
ప్రపంచ స్థాయి వాతావరణంలో చేరి, నేర్చుకుంటూ సాంపాదించుకోండి.
జాబ్ టైటిల్: NAPS ( నేషనల్ అప్రెంటిస్ షిప్ ప్రొమోషన్ స్కీమ్.)
అర్హత: 10 లేదా ఇంటర్ P/F
వయస్సు: 16 నుండి 25 సంవత్సరాలలోపు
ఉచిత భోజనం, వసతి లభించును. స్త్రీ పురుషులు ఇద్దరూ అర్హులే. ట్రైనింగ్ సమయంలో స్టయిఫండ్ ఇస్తారు.
మొదటి 3 నెలలు – 7500/- ప్రతి నెల
తరువాత 9 నెలలు – 9029/- ప్రతి నెల
తరువాత 12 నెలలు – 9232/-
మొత్తం 24 నెలలు ట్రైనింగ్ ఉంటుంది. ఎంతమందిని అయినా తీసుకుంటారు. కాబట్టి వెంటనే ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. వారిని కాంటాక్ట్ అవ్వండి.
వెబ్సైటు: www.arsdc.co.in
నెంబర్: 8801369456
మీ తోటి వారికి ఈ సమాచారాన్ని పంచుకోండి.
WhatsApp me: 9010076432